✦ ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పేలుడు ✦ పార్క్ చేసిన ఒక కారులో పేలుడు, 8 వాహనాలు దగ్ధం ✦ సాయంత్రం 7.05 గంటలకు ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్ ✦ 9 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం ✦ ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం