AP: రాష్ట్రంలో మరో 10 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున డైరెక్టర్లను నియమిస్తున్నట్లు పేర్కొంది. ఈ లిస్టులో టీడీపీ, జనసేన నేతలతోపాటు బీజేపీ నేతలకు ప్రాధాన్యమిచ్చింది.
Tags :