కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శివారులోని రైతు వేదికలో రేపు రైతు నేస్తం వీడియో కాన్పరెన్స్ కార్యక్రమం ఉంటుందని వ్యవసాయ విస్తరణ అధికారి నిఖిల్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వీడియో కాన్పరెన్స్‌లో పంట కోత అవశేషాలు అను అంశంపై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉందని, రైతులు హాజర్ కావాలని కోరారు.