సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ‘SSMB 29’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా, తాజాగా విడుదలైన ‘గ్లోబ్‌ట్రాటర్’ పాటలో ‘సంచారి’ అనే పదం ఎక్కువ సార్లు వినిపించింది. దీంతో ఇదే సినిమా టైటిల్ అంటూ SMలో వైరల్ అవుతోంది.