TG: హైదరాబాద్ పాతబస్తీలో నగర పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు, నాకాబందీ చేపట్టామని సీపీ సజ్జనార్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే.. డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Tags :