SRD: బీరంగూడ శంభుని కుంటను పరిరక్షించాలని ఆదివారం నిర్వహించిన సంతకాల సేకరణను లిస్టును జిల్లా కలెక్టర్కు అందజేసినట్లు CPM నాయకులు నరసింహారెడ్డి, పాండురంగారెడ్డిలు తెలిపారు. వేరొక సెట్టును జిల్లా ఇరిగేషన్ శాఖ ఏఈకి కూడా అందజేసినట్లు వెల్లడించారు. శంభుని కుంట చుట్టూ వాకింగ్ పాయింట్, గ్రీనరీలను ఏర్పాటు చేయాలని, కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరారు.