TG: కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందిందని BJP చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ‘మూసీ ప్రక్షాళనకు కనీసం DPR కూడా ఇవ్వలేదు. కాళేశ్వరం పేరుతో BRS మోసం చేస్తే.. మీరు మూసీ పేరుతో మోసం చేయాలని చూస్తున్నారు. హైడ్రా పేరుతో పేద ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అని కాదు.. MIM అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే MIM అని అనాలి’ అని విమర్శించారు.