ATP: అనంతపురంలోని ఏపీ రైతు సంఘం కార్యాలయంలో ఆదివారం రైతు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా రైతు సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. సాగునీటి సమస్య పరిష్కారానికి 24 గంటల పాటు జలాగ్రహ దీక్ష నిర్వహించామని పేర్కొన్నారు.