జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూకంపం అనంతరం సూనామీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని సూచించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.