MDK: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో ఆదివారం 314వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. నేచర్ ఐకాన్ యూత్ ఆధ్వర్యంలో రెండో వార్డులో చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పలుగు పార పట్టుకొని స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాని గ్రామస్తులతో కలిసి నిర్వహించారు.