KDP: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, లేదంటే జీవితాలు నాశనం అవుతాయని మైదుకూరు సీఐ రమణారెడ్డి అన్నారు. మంగళవారంలోని బాలశివ ఎయిడెడ్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లక్ష్యంపైన దృష్టిపెట్టి విజయం సాధించాలన్నారు.