KNR: జమ్మికుంట పట్టణంలో బాంబు, డాగ్ స్క్వాడ్లతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఢిల్లీ పేలుళ్ల దృష్ట్యా కరీంనగర్ సీపీ ఆదేశాల మేరకు పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, కార్గో ట్రాన్స్పోర్ట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కేంద్రాలను బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా చెక్ చేస్తున్నమని తెలిపారు.