BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. సింగరేణి సంస్థ సహకారంతో ఈనెల 19వ తేదీన మణుగూరులో మెగా జాబు మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పీవీ కాలనీలోని భద్రాద్రి స్టేడియంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
Tags :