TG: BJP, BRS ఒక్కటేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపునకు సహకరించినందుకు గాను రిటర్న్ గిప్ట్ కింద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆయన BRSకు మద్దతు ఇస్తున్నారు. బీజేపీకి, బీఆర్ఎస్కు ఓటు వేస్తే నోటాకు వేసినట్లే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 50 వేల మెజార్టీతో గెలవబోతున్నారు’ అని పేర్కొన్నారు.