బీహార్‌లోని RJD 15 ఏళ్ల ‘జంగిల్ రాజ్’ పాలనపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ‘వారి హయాంలో ఎక్స్‌ప్రెస్ వేలు, బ్రిడ్జిలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, మెడికల్ కాలేజీలు, IIT, IIMల నిర్మాణం ఒక్కటీ జరగలేదు. ఒక తరం భవిష్యత్తును నాశనం చేశారు’ అని మోదీ మండిపడ్డారు. చొరబాటుదారులను కాపాడటంలో ప్రతిపక్షాలు బిజీగా ఉంటే, కానీ NDA వారిని వెనక్కి పంపేందుకు కృషి చేస్తుందని ఆరోపించారు.