AP: కడప జిల్లా స్పిరిట్ డిగ్రీ కాలేజీలో ఓ విద్యార్థిని మరో విద్యార్థి దాడి చేశాడు. రికార్డులో తప్పులు ఉన్నాయంటూ ప్రశ్నించేందుకే అమ్మాయిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థినికి రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో దాడి చేసిన విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ, ఏబీవీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు.