KRNL: సి.బెళగల్ మండలం గుండ్రేవులలో ప్రజలకు రోడ్డు ప్రమాదాలు, మహిళల రక్షణ, సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఎస్సై వేణుగోపాల్ రాజు తన సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టం ముందు అందరు సమానూలే అని తెలిపారు.