MBNR: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వాయిస్ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న మహబూబ్నగర్ ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పాల్గొనాలన్నారు.