NLG: ఇవాళ నకిరేకల్‌లోని విష్ణు ఫంక్షన్ హల్ల్లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా 5వ మహాసభలను నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీల యూనియన్ (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న ICDS వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు అంగన్వాడీల సిద్ధంగా ఉండాలని, పిలుపునిచ్చారు.