VSP: జాతీయ దత్తత మాసం సందర్భంగా విశాఖ జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు దాసరి చంద్రశేఖర్, ఐ. అనిజ కుమారి మధురవాడలోని అమ్మ ఒడి బాలుర సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. దత్తతకు అర్హులైన పిల్లల గుర్తింపుపై ఈ మాసంలో దృష్టి సారిస్తామని ప్రొటెక్షన్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు.