ATP: జిల్లాను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించిన FCRA రెన్యువల్‌ను పూర్తి చేసి, సంస్థకు అన్నివిధాలుగా సహకరిస్తామని లోకేష్ హామీ ఇచ్చినందుకు శ్రావణి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు.