టీమిండియాలో ‘నెంబర్ 3’ స్థానం ‘మ్యూజికల్ ఛైర్’ను తలపిస్తోంది. ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సూర్య, రెండో మ్యాచ్‌లో శాంసన్, మూడో మ్యాచ్‌లో మళ్లీ సూర్య, తాజాగా నాలుగో మ్యాచ్‌లో దూబె బ్యాటింగ్‌కు వచ్చారు. దీంతో, కోచ్ గంభీర్ బ్యాటింగ్ ఆర్డర్‌తో ‘మ్యూజికల్ ఛైర్’ ఆడుతున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.