బంగారం ధరలు నిన్న కొంత పెరిగినా.. ఇవాళ కాస్త తగ్గి ఊరట కలిగించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గి రూ.1,22,020కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అలాగే, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కిలో సిల్వర్ రేట్ రూ.1,65,000లు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.