BHPL: “వందేమాతరం” జాతీయ గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తి సందర్భంగా గ్రామ బస్టాండ్ BHPL మండలం గొర్లవేడు గ్రామంలోని అంబేద్కర్ సెంటర్లో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థులు, అధికారులు, విద్యార్థులు ఏకమై గీతాన్ని ఆలపించారు. మహాకవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన గీతం దేశభక్తిని రగులు కోల్పింది.