KNR: నవోదయ విద్యాలయాల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయం ఇంఛార్జ్ ప్రిన్సిపల్ కే.బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శనివారం విద్యాలయంలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఇంఛార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామని, తల్లిదండ్రులు 12వ తరగతి వరకు విద్యార్థులను నవోదయలో చదివించాలి.