TG: మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్లోని ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. భూదాన్ భూముల కుంభకోణం, మద్యం విక్రయాలు, ఎన్నికల సంబంధిత ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో అధికారులు కొన్ని కీలకమైన రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.