ATP: గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు కర్ణాటక స్టేట్‌లా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. అత్యున్నత పదవుల్లో ఆయన చూపిన నిష్పాక్షికత, నిస్వార్థం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.