NLG: నేటి నుంచి జరగాల్సిన పత్తి జిన్నింగ్ మిల్లుల నిరవధిక సమ్మెను వాయిదా వేసినట్లు జిల్లా మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఏపీసీ & కార్యదర్శి సీఎండీ సీసీఐ, అలాగే జీఎంల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాన్నారు. నేటి నుంచే మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులు (కొనుగోలు కేంద్రాలు) కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.