NZB: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే అధికారుల వివరాల ప్రకారం.. ఇవాళ నాలుగు వరద గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21,954 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నట్లు తెలియాజేశారు.