MDK: స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (RSETI) డైరెక్టర్ రాజేష్ కుమార్, నిరుద్యోగ గ్రామీణ యువతకు ఉచిత టూవీలర్ మెకానిక్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణకు 19-40 ఏళ్ల మధ్య వయసు గల సంగారెడ్డి, మెదక్ జిల్లాల నిరుద్యోగ గ్రామీణ యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు బైపాస్ రహదారిలోని కార్యాలయంలో సంప్రదించాలి.