NZB: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత క్షీణించడానికి జీవో నం. 25 ప్రధాన కారణమని బుధవారం సాయంత్రం పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కృష్ణప్రసాద్ అన్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా మాత్రమే ఉపాధ్యాయుల పోస్టులు కేటాయించడం అవాస్తవమని అన్నారు. ప్రాథమిక విద్యనే విద్యార్థి జీవితానికి పునాది కాబట్టి ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలిని పేర్కొన్నారు.