MHBD: బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ స్వర్ణపాక రాంబాబు (30) ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేస్తుకున్నాడు. రాంబాబు విధుల పట్ల నిర్లక్ష్యంగా, వ్యవహరించాగా విధుల నుంచి అధికారులు తొలగించారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.