వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగాటోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలోనే ప్రకటించనుంది. అయితే, INDలో జరిగే మ్యాచ్‌ల కోసం అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాలను BCCI షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదిక కానుంది.