పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.3గా నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్‌ల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి.
Tags :