HYD: సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారానికి ఒక కామన్ మ్యాన్‌గా వచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ఈ ప్రచారంలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, పొన్నం, అజారుద్దీన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందలేదని, తనపై అనేక కుట్రలు, కేసులు పెట్టారని ఆరోపించారు.