PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG- 3 ఏరియా OCP- 1 కన్వేర్ ఆపరేటర్ కొండ్ర రాధాకృష్ణను తోటి ఉద్యోగులు సన్మానించారు. ఇటీవల జరిగిన సింగరేణి కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీలలో ప్రతిభను కనబరిచినందుకుగాను కార్మికులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రపాల్, బత్తుల రమేష్, అల్లం రమేష్, ప్రసాద్, రాజ సమ్మయ్య, వాసాల రమేష్, నారాయణ, శ్రీనివాస్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.