NLR: స్త్రీశక్తి పథకం కేవలం 74 శాతం బస్సులకే వర్తించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగి మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఉలవపాడు మండలానికి చెందిన 139 బీసీ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మిరియం శ్రీనివాసులు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బస్సుల సంఖ్యను పెంచి పథకాన్ని 100 శాతం సర్వీసులకు విస్తరించాలని కోరారు. రోడ్లపై గుంతలను పూడ్చి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు.