SRCL: వీర్నపల్లి మండలం జవహర్లాల్ నాయక్ తండా గ్రామంలో బుధవారం ఐకేపీ సెంటర్ వద్ద ధాన్యం ఆరబోసే స్థలం విషయంలో మాలోత్ నిర్మల భర్త రాజు, భూక్యా రవి, అతడి భార్య మంజుల దంపతులు మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు గొడవ కారణంగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువార్గాలపై కేసు నమోదు చేశామని ఎస్సై వేముల లక్ష్మణ్ తెలిపారు.