WNP: పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాటం నారాయణరెడ్డి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో మృతి చెందారు. దొడగుంటపల్లి గ్రామంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సర్పంచ్‌గా చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజల బాగోగులు చూసే అతని మృతితో గ్రామస్థులు కన్నీరు మునిరవుతున్నారు.