మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా జరిగన ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. ఈ కీలక మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ సెంచరీతో (127*) చెలరేగింది. భారత జట్టు లక్ష్య ఛేదనలో ఆమె అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆమె మెరుపు ఇన్నింగ్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.