TG: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను BRS ప్రతినిధి బృందం కలిసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. వారం రోజుల్లో బీఆర్ఎస్ కేడర్ లేకుండా చేస్తానని నవీన్ చెప్పారని BRS బృందం తెలిపింది. ఈ మేరకు నవీన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరింది.