KNR: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బార్ నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నిక చెల్లదని, దానికి చట్టబద్దత లేదని ఎన్నికల ద్వారా ఎన్నికైన బార్ అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్ గురవారం ఒక ప్రకటన లో తెలిపారు. బార్ అసోసియేషన్ సభ్యులందరి సమక్షంలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన తనను తొలగించే అధికారం కొందరి సభ్యుల తీర్మానం చెల్లదని పేర్కొన్నారు.