W.G: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాం భీమవరంలోని దుర్గాపురం బాధిత కుటుంబాలకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి తక్షణ సహాయం కింద బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు గురువారం అందజేశారు. మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయం అందించడం, సాధారణ పరిస్థితులను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.