KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జుక్కల్ MLA తోటలక్ష్మీ కాంతారావు సమక్షంలో గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ, విద్యా, వైద్యం, DRDO, R&B వంటి వివిధ శాఖల ప్రగతిపై విస్తృతంగా చర్చించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు ఎమ్మెల్యే తెలిపారు.