ELR: టీ. నరసాపురంకు చెందిన కోడూరి మణికంఠ స్వామికి భార్య జీవన జ్యోతి హత్య కేసులో గురువారం జీవిత ఖైదు పడింది. భార్యపై అనుమానంతో 2019 జూలై 17న రాడ్తో దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. ఈ నేరం రుజువు కావడంతో ఏలూరు జిల్లా కోర్టు తీర్పునిచ్చారు. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు మొత్తం రూ. 2,000 జరిమానా కూడా విధించారు.