WWCలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. 59 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. షఫాలీ వర్మ (10) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరగా.. 9.2 ఓవర్లో స్మృతి మంధాన (24) ఔటైంది. దీంతో భారత్ 11 ఓవర్లకు 66 పరుగులు చేసింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ (2*), జెమీమా రోడ్రిగ్స్ (24*) క్రీజ్‌లో ఉన్నారు.