ELR: అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర సలహాదారునిగా నగరానికి చెందిన అంబికా రాజా నియమితులయ్యారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అంబికా రాజాను గురువారం అభినందించారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తదితరులు ఉన్నారు.