కోనసీమ: ఆత్రేయపురం మండలం కట్టుంగాకు చెందిన టీడీపీ కార్యకర్త వందే విజయ కుమారి ఈమధ్య ప్రమాదవశాత్తు మృతి చెందారు. పార్టీ నుంచి మంజూరు అయిన రూ. 5 లక్షల ఇన్సూరెన్స్‌ను విజయ కుమారి భర్త రమేష్ బాబుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యకర్తలుకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు .