BDK: ఫర్నిచర్ అసిస్టెంట్ మూడు నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఉపాధి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం జిల్లా యువతకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఇవాళ పిలుపునిచ్చారు. దీనికి గాను నవంబర్ 6 న కలెక్టరేట్లో డ్రాయింగ్‌పై టెస్ట్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని నియగుంచుకోవాలని తెలిపారు.