KMR: చోరీ కేసులో నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది. నాగిరెడ్డి పేట్ (M) మాల్తుమ్మెద వాసి పర్వయ్య ఇంట్లో తాళం పగలగొట్టి, బీరువాలో ఉన్న డబ్బును గుర్తు తెలియని దొంగలు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సాయిలును అరెస్టు చేసినట్లు గురువారం జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు.